[ Featuring Chorus, Swarnalatha ]
రా రా రా రా ఎక్కడ పోతావ్ రా నువ్ ఎక్కడ పోతావ్ రా
ఇంకెక్కడా పోతావ్ రా రా
రా రా రా రా రాజకుమార నా మాయ బజారా
ఈ భాజా భలే రా రా
నీ ఉట్టి నేనే కొట్టి
నీ చట్టి నేనే పట్టి
నీ ముంతా పాలు వెన్న అంతా గల్లంతే గా
ఏయ్ కాళ్ళ ఊరు వాసి నా తప్ప ఒట్టి ఆడ
రేపల్లె వీధుల్లోన నా చల్ల చిందెవేళ
రా రా రా రా ఎక్కడ పోతావ్ రా
నువ్ ఎక్కడ పోతావ్ రా ఇంకెక్కడా పోతావ్ రా రా
రా రా రా రా రాజకుమార నా మాయ బజారా
ఈ భాజా భలే రా రా ర ర రా
ఓ చికిత చిల్లరి గీత సోకులా సొత మేనత్త
మారతా మన్మధ గీత తల్లో రాత
ఓ కుర్రాడ బందరు లడ్డా బంగారు బుడ్డ పిల్లోడా
చిక్కిన గుర్రపు నాడా లేదు ర ఊదా
నీ కుట్టే చెంగల్ పట్టు నామ్ పెట్టె దొంగలు పట్టు
ఆమ్ పట్టు తేనె పట్టు నీ మీద ఒట్టు
కావేరి యేటి గట్టు కస్తూరి చేత బట్టు
దమ్ముంటే కన్ను కొట్టు దండం పెట్టు
ఈ జట్కా నేనే కట్ట నా మస్కా నీకే కొట్ట
చిపో షిలాయై పిట్టా నీతో గుడ్డే పెట్ట
ఏయ్ కళ్ళ ఊరు వాసి నా తప్ప ఒట్టి ఆడ
రేపల్లె వీధుల్లోన నా చల్ల చిందెవేళ
రా రా రా రా ఎక్కడ పోతావ్ రా నువ్ ఎక్కడ పోతావ్ రా
ఇంకెక్కడా పోతావ్ రా రా
రా రా రా రా రాజకుమార నా మాయ బజారా
ఈ భాజా భలే రా రా ర ర రా
ఓ రక్కసి రంగులు పూసి మాయలు చేసి దోచేస్తే
పంపిస్తా ఉత్తరకాసి వారణాసి
ఓరి అబ్బాయి పీచుమిఠాయి భామల చేయి చేరుకోయి
పోవోయి చాలు బడాయి దౌడే తీయి
ఎంకన్న దాసం కవితై ఉం తరగా తక్కిల్ తగడై
ఆ రెండు నీలో ఉన్నాయ్ నువ్వే చిందేయ
ఇది నెల్లూరు వల్ల జాడ నే కళ్ళకు కమ్మని దడ
మధురై లో మల్లెల వాన లేనా దేనా
అందాల అలు పూరి పిల్లంటే రావే పోరి
గిల్లేస్తా నీలో చోరీ హోరా హోరి
ఏయ్ కాళ్ళ ఊరు వాసి నా తప్ప ఒట్టి లేదా
రేపల్లె వీధుల్లోనే నా చల్ల చిందెవేళ
రా రా రా రా ఎక్కడ పోతావ్ రా నువ్ ఎక్కడ పోతావ్ రా
ఇంకెక్కడా పోతావ్ రా రా
రా రా రా రా రాజకుమార నా మాయ బజారా
ఈ భాజా భలే రా రా ర ర రా

