ఏవైపుగా దాగున్నదో
వేతికే నాకల
సంద్రాన్ని మించే ఓ ప్రేమలా
నన్నింతగా వేధించినా
మనసే నీడిలా
మళ్ళీ ఆ ఊహలలోకి పరుగులా
ఒక్కో క్షణం నీకోసమై
ఒక్కో మొఖం చూపేదెలా
ఏవైపుగా దాగున్నదో
వెతికే నాకల
సంద్రాన్ని మించే ఓ ప్రేమలా
నన్నింతగా వేధించినా
మనసే నేడిలా
మళ్ళీ ఆ ఊహలలోకి పరుగులా