ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ భ్రమ అని తేలుసు
భ్రమ అని తేలుసు బతుకంటే బొమ్మల ఆట అని తేలుసు
ఆ కథ అని తేలుసు
కథ అని తేలుసు కథలన్ని కంచికే చేరునని తేలుసు
తెలుసు తేర తొలుగుతుందని తేలుసు
తెల్లారుతుందని తేలుసు
ఈ కట్టే పుట్టుక్కుమంటాడని తేలుసు
ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని
ఎన్ని తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని
మాయ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మాయ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మాయ
ఆ వేదం తేలుసు
తైలం ఉన్నదకే దీపమను వేదాంతం తేలుసు
శాస్త్రం తేలుసు
శాశ్వతంగా ఉండేదేవ్వడీడా లేడని తేలుసు
తెలుసు ఇది నీటి మూటని తేలుసు
లే గాలి మేడని తేలుసు
ఈ బుడగ టాప్పని పగిలిపోతదని తేలుసు
ఉట్టి పై ఉన్నదంతా హుష్ కాకి అని
అన్ని తెలిసి అడుసులోపడి దోల్లుతుంటావు దేనికని
మాయ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మాయ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మాయ
ఆ తేలిపోయింది తెలిసిపోయింది
తేలిపోయింది తెలిసిపోయింది
తెలియనిదేదో ఉన్నదని మనసా
తెలుసని ఎందరు చెబుతున్న అది ఉందో లేదో తేలదు హంసా
కళ్ళు రెండు ముసెయ్యలంట
మూడో కంటిని తెరవాలంట
మిన్ను మన్ను మిట్ట పళ్ళెం ఒక్కటిగా కనిపించాలంట
ఆడే వాడు ఆడించే వాడు ఏకపాత్రలని ఎరగాలంట
ఆ ఎరుక వచ్చి రాగాలే
ఆ ఎరుక వచ్చి రాగాలే
ఆ ఎరుక వచ్చి రాగాలే
మాయం అయిపోతుండట మాయ
మాయ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మాయ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మాయ