ఓ ఆ రోజే తొలిసారి ఎదురైంది ఆ చిన్నారి నా కన్నులు మిల మిల మెరిసెంతలా
హో ఆ చిత్రంఛూసి మరీ నా మనసే చేజారి తనతోనే వెల్లిపోయింది అలా
నా పైన అలా చిరునవ్వు వల విసిరింది అప్పుడే బాల
గమ్మత్తేదో జరిగిందా వేళ
ఓ ఆ మత్తులో ఉన్న ఈ వేళ
హో గమ్మత్తేదో జరిగిందా వేళ
ఓ ఆ మత్తులో ఉన్న ఈ వేళ
ఓ ఎవరివైనా ఆ చిత్రంనా కన్నలతో చూస్తుంటే నాలాగే అయ్యిపోతారే ఇలా ఓ
హా ప్రేమలో పడిపోయామనంటే వింటుంటే వాడ్ని
అరే గోతిలో పడట్టదే మాటనీ నవ్వే వాడిని
హో అటువంటిదీ నేనివ్వాళ అంటున్న తన వల్ల
నిలువెల్లా పడిపోయా లోతెంతో కూడా తెలియని ప్రేమలో
గమ్మత్తేదో జరిగిందా వేళ
ఓ ఆ మత్తులో ఉన్న ఈ వేళ
హో కనుపాపల్లో ఆమే చిత్రం కొలువై ఉంటే ఇలా
హా కనిపడుతుందా ఏటేమి ఉందో ముందు వెనకాల
ఓ అదిగో నేనప్పటి నుంచి తిరిగానే తన వెంట
తన నుంచి విడిపించి నా మనసుని తీసే ధారే తొచకా
గమ్మత్తేదో జరిగిందా వేళ
ఓ ఆ మత్తులో ఉన్న ఈ వేళ
హోగమ్మత్తేదో జరిగిందా వేళ
గమ్మత్తేదో జరిగిందా వేళ
ఓ ఆ మత్తులో ఉన్న ఈ వేళ