[ Featuring Armaan Malik, Krishna Kanth ]
అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోకచిలుకవా
చీకట్లో తిరగని మిణుగురు తలుకువా
ఒక్క ముళ్ళు కూడా లేనే లేని రోజా పువ్వా
రేరు పీసే నువ్వా
కలలు కనదట కన్నెత్తి కనదట
కరుకు మగువట హొయ్
నగలు బరువట గుణమే నిధి అట
ఎగిరి పడదట హోయ్
డేంజర్ పిల్లా డేంజర్ పిల్లా
డేంజర్ పిల్లా పిల్లా ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా
జేబుకి తెలియకుండా హార్టే మాయం చేసావెల్లా?
టచ్చే చెయ్యకుండా నాలో మొత్తం నిండావెల్లా
అరె నువ్వొచ్చాక ఏదీ లేదే మునుపులా
అరె నాకే నేను బోరే కొట్టే మనిషినే
ఏమైందో ఫస్టు లుక్కులోనే నీకే పడితినే
స్లీపు వాకులోన ఫాలో చేసే పొజిషనే
రేరు కేసే నేనే
హో ఓ నచ్చిందే చేస్తుంటా
అందాకా తింటా పంటా
మంతోటి కష్టం అంటా హోయ్
టెన్షన్లు మోసే తంటా
లేదంటా ఇంటావంటా
షోమాను అంటారంతా హోయ్
డేంజర్ పిల్లా డేంజర్ పిల్లా
డేంజర్ పిల్లా పిల్లా ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా
జేబుకి తెలియాకుండా హార్టే మాయం చేసావెల్లా
టచ్చే చెయ్యకుండా నాలో మొత్తం నిండావెళ్ళా
అరె నువ్వొచ్చాక ఏదీ లేదే మునుపులా, మునుపులా
ఓ ముద్దు అప్పిస్తావా పొద్దున్నే చెల్లిస్తాలే
వడ్డీగా ఇంకొటిస్తా పెదవులు అడిగితే
అమ్మాయి హగ్గిస్తావా దూరాన్నే తగ్గిస్తావా
దునియానే ఏలేస్తానే నీకు నాకు కుదిరితే
రాసేసుకుంటాలే వందేళ్లకి
కథ ఏదైనా నువ్వేలే నా నాయకి
కావ్యాలు చాలేనా నీ కళ్ళకి
కనిపించాలి వాటిల్లో నా బొమ్మ
ప్రేమ ప్రేమ రావే ప్రేమ
ప్రాణం ఇస్తానన్నాచాలా చిన్న మాటేనమ్మా
నీతో ఉండాలన్నాసరిపోతుందా నాకో జన్మా
పెట్టెయ్ పేరేదైనా పోదీ ప్రేమ నమ్మాలమ్మా
హత్తెరీ ఒంటరితనమే అంతం చేసే హంతకీ
డేంజర్ పిల్లా పిల్లా ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా
జేబుకి తెలియాకుండా హార్టే మాయం చేసావెళ్ళా
టచ్చే చెయ్యకుండా నాలో మొత్తం నిండావెళ్ళా
అరె నువ్వొచ్చాక ఏదీ లేదే మునుపులా
అరె నువ్వొచ్చాక ఏదీ లేదే మునుపులా