కృష్ణుడి వారసులంతా శ్రీ కృష్ణుడి వారసులంతా
జేబుదొంగలు అందరిలోనూ జాతి రత్నం
కిలాడి వీడు చూడు ఊరులోనే ఆణిముత్యం
కృష్ణుడి వారసులంతా చోరులుగా వీళ్లంతా
ఆరి తేరిన ఈ చేతి వాటమిది
అలనాటి మేటి కళలలో ఒకటి
స్వామి రారా హరి స్వామి రారా హరి
దయచూపి మార్చు తల రాత మరి
స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా
వాలెట్టో లాకెట్టో దోచేస్తారు రా
ఆడ పిల్లలైనా అందంగానే కోసేస్తారు రా
అరేయ్ బ్రహ్మంగారి కైనా ఊహ రానే లేదు రా
ఆ కాలజ్ఞానంకందని విద్య కనిపెట్టారు చూడరా
మోసం జరిగిన ప్లేసు ఒక చోటని లేదురా బాసు
వీళ్ళేమో చూస్తే క్లాసు మరి పనుల మాస్
ఆరి తేరిన ఈ చేతి వాటమిది
అలనాటి మేటి కలలలో ఒకటి
స్వామి రారా హరి స్వామి రారా హరి
దయచూపి మార్చు తల రాత మరి
స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా
స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా