రే మావా ఏం అమ్మాయిరా తను
తనలా నేను ఎవర్నీ చూడలేదురా
నాకు నాకు పిచ్చెక్కేలానే ఉందిరా నేను
వాగుదాపి చెప్పెదినారా
బాగుపడే దారే చూడరా
నట్టనది ఎట్లా ముంచునురా
వదే వధీ ప్రేమరా
రే నా మాట వినండ్రా
వాగుదాపి చెప్పెదినారా
బాగుపడే దారే చూడరా
నట్టనది ఎట్లా ముంచునురా
వదే వధీ ప్రేమరా
గడియారం తడబడదా నిత్యం
తన వరసేదో అడిగెది సత్యం
యెడలోన ప్రయాణించు మేఘం
కరిగించిన పెదవంచు మౌనం
మాది వెన్నెలలో తడిసిన వెలైనా
అది మురిపించే కలల్ని కనలేదే
లేడీ మరే ఊసారిగా
నా నుంచి చెజారి పోయే
వాగుదాపి చెప్పెదినారా
బాగుపడే దారే చూడరా
నట్టనది ఎట్లా ముంచునురా
వదే వధీ ప్రేమరా
వాగుదాపి చెప్పెదినారా
బాగుపడే దారే చూడరా
నట్టనది ఎట్లా ముంచునురా
వదే వధీ ప్రేమరా
చూపే నన్ను తాకిందంటే
చిన్నిగుండెల్లో చిరు భూకంపం
పెరిగేదైనా ప్రేమించుకుంటే
నాలోలొనున్న మహాదానందం
నిన్నే చేరే పాదం
సాగించే ప్రయాణం
ఆగిన ఏ నాటికైనా
నీ జంట కోరి
జారిన హృదయాన్ని
నేనైనా ఇక చూడలేన
నెదెమితో పొంగిందిలా
ఈ ప్రేమ ఆ నింగి దాకా
వాగుదాపి చెప్పెదినారా
బాగుపడే దారే చూడరా
నట్టనది ఎట్లా ముంచునురా
వదే వధీ ప్రేమరా
వాగుదాపి చెప్పెదినారా
బాగుపడే దారే చూడరా
నట్టనది ఎట్లా ముంచునురా
వదే వధీ ప్రేమరా
వేచే వేకువలో వేడి నువ్వే లే
తాగే తేనీరు నువ్వేను లే
పూచే పూవల్లే మురిసే పాపల్లో
తుల్లే సవ్వల్లే నువ్వేను లే
కొంచెం వదలిన నువ్వు
మీసం మెరిసిన నేను
ఒకటై సాగిన స్వప్నం
నిత్యం చూస్తున్నాను
నా ఆయువే తీరే క్షణం
నీ కంటా నా రూపం
వాగుదాపి చెప్పెదినారా
బాగుపడే దారే చూడరా
నట్టనది ఎట్లా ముంచునురా
వదే వధీ ప్రేమరా
వాగుదాపి చెప్పెదినారా
బాగుపడే దారే చూడరా
నట్టనది ఎట్లా ముంచునురా
వదే వధీ ప్రేమరా